సినిమా ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతం గా చెప్పుకునే జూహు ప్రాంతంలోరూ.39 కోట్ల రూపాయలు వెచ్చించి మూడు అంతస్తుల భవనాన్ని తన సొంతం చేసుకుంది. దీని విస్తీర్ణం 3,456 చదరపు అడుగులు. ఈ ఇంటికి సంబంధించి ఆల్రెడీ రూ.78 లక్షల రూపాయలను స్టాంప్ డ్యూటీ ని చెల్లించినట్టు సమాచారం.