కరోనా కష్టకాలం కొనసాగుతున్న సమయంలో ఇటువంటి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం సరికాదని ఖండించారు. తమిళనాడు సినిమా హాళ్లలో 100శాతం సామర్థ్యానికి వ్యతిరేకంగా అరవింద్ స్వామి తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.