‘న్యూ ఇయర్‌కు ముందు మీకో సర్ప్రైజ్. ఇదీ నా అసలు రూపం’ అంటూ మేకప్ లేని ఫొటోను షేర్ చేసింది. ‘జెలో మేకప్‌లెస్ పొటో చూసి కొంతమంది ఆశ్చర్యపోతే, ఇంకొందరైతే ఇలానే చాలా బాగుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా జెన్నిఫర్‌కు చాలా ధైర్యం కదా. నిజమైన అందం మేకప్‌లో ఉండదు అని అందరూ అంటుంటారు కానీ… తన అందానికి కోట్లతో ఫ్యాన్స్ ఉన్నప్పుడు అసలు అందం ఇదీ అంటూ మేకప్ లెస్ ఫేస్ చూపించడం గ్రేటే కదా.