'అల్లుడు అదుర్స్' సినిమా ట్రైలర్ ని నాని లాంచ్ చేసాడు.ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ''నా కెరీర్ బిగినింగ్ లో ఒకసారి బెల్లంకొండ సురేష్ నా మాట వినలేదు. అప్పుడు ఆయనకు బాగా కలిసి వచ్చింది. 'రైడ్' సినిమా చేయనని చెప్పడానికి ఆయన ఆఫీస్ కు వెళ్తే బలవంతంగా నాతో ఆ సినిమా చేయించారు.