మొన్నటికి మొన్న మాల్దీవుల విహారానికి జంటగా వెళ్లిన ఇషాన్ ఖత్తర్- అనన్య పాండే జంట దీపికా పదుకునే బర్త్ డే పార్టీలో దిగిపోవడంతో.. వీళ్ల వ్యవహారంపై ఆసక్తికర చర్చ సాగింది. పార్టీ ఆద్యంతం బ్లాక్ డ్రెస్ కోడ్ మెయింటెయిన్ అవ్వగా ఇషాన్ - అనన్య వైట్ కాంబినేషన్ డ్రెస్ లో ఎంతో ప్రత్యేకంగా పార్టీకే హైలైట్ గా కనిపించారు.