KGF2 సినిమా బిజినెస్ కూడా వాణిజ్య వర్గాల్లో విపరీతమైన సంచలనం సృష్టిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. ఈ చిత్రం కేరళ రైట్స్ ను ప్రముఖ హీరో సొంతం చేసుకున్నారు.  మలయాళ హీరో కమ్ చిత్రనిర్మాత పృథ్వీ రాజ్.. కేరళ రాష్ట్రం మొత్తానికి ఈ చిత్రాన్ని పంపిణీ చేసే హక్కులను కొనేశారు.