ప్రముఖ ఆస్ట్రాలజర్ వినీత్ భట్ని వివాహం చేసుకున్న ప్రేమి విశ్వనాథ్‌కి నిజ జీవితంలో ఓ బాబు ఉన్నాడు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ బాబు ప్రస్తుతం తన తల్లి దగ్గర ఉంటున్నాడని.. వాడి ఆలనాపాలనా తన అమ్మనే చూసుకుంటుందని ప్రేమి తెలిపింది..