సిద్దార్ధ - బాబీ సింహా ప్రధాన పాత్రలతో తెరకెక్కిన తమిళ సినిమా 'జిగర్తాండ'. 'పిజ్జా' 'పేట' డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కథిరెసన్ నిర్మించారు. 2014లో రిలీజైన 'జిగర్తాండ' మూవీ 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 35 కోట్లకు పైగా వసూలు చేసింది.