రవితేజ మాట్లాడుతూ ఈ చిత్రంలోని ఫైట్స్ గురించి చెప్పాలంటే, మామూలుగా కాదు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ప్రతి ఫైట్ ను చింపేశారు. ఈ సినిమాని ఎంతో ఇష్టపడి నిర్మించిన మా నిర్మాత బీ మధుకు ఈ సినిమా బాగా డబ్బు తెచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాన్నాను అన్నారు. మీరిచ్చే తీర్పుతో మళ్ళీ ఈ సినిమా సక్సెస్ మీట్ లో కలుస్తామని ఈ ప్రసంగాన్ని ముగించారు రవితేజ.