లారెన్స్ సోదరుడు ఎల్విన్తో ప్రాణభయం ఉందని వర్థమాన సినీ నటి దివ్య ఏబీఎన్‌ను ఆశ్రయించింది. పోలీసులతో కుమ్మక్కై తనను అంతమొందించాలని చూస్తున్నారని ఫిర్యాదుతో పేర్కొంది.