బాలకృష్ణ,శ్రీదేవి ల కాంబినేషన్ లో కూడా రెండు సినిమాలు వచ్చాయి. అయితే శ్రీదేవి ఉత్తర సినీ ఇండస్ట్రీలో హిందీ సినిమాలతో బిజీ అవ్వడం వల్ల, బాలకృష్ణతో సినిమాలు తీయడానికి ఆమెకు సమయం దొరకక ఒప్పుకోలేదు.