పరిశ్రమలో బిజీ రచయిత. దానికి తగ్గట్టే ఆర్జన బావుంది.ఇటీవల అతడు ఓ స్ట్రగ్లింగ్ అప్ కం నటికి బాగా క్లోజ్ అయిపోయాడట. అప్ కం స్టార్లకు ఎప్పుడూ ఆర్థిక కష్టాలుంటాయి. అలా సాయం పేరుతో ఆ యువనటితో తక్కువ సమయంలోనే కనెక్టయిపోవడంతో ఆ తర్వాత ప్రేమ వ్యవహారం జోరెక్కిందన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.