బిగ్ బాస్ కు రాకముందు సోహెల్ యురేకా, కోనాపురంలో జరిగిన కథ అనే సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు.. అంతకుముందు కొత్త బంగారు లోకం సినిమాలో హీరో చదువుకోడానికి హాస్టల్ కి వెళ్తాడు. అక్కడ హీరో స్నేహితులలో ఒకడిగా మెరిశాడు.   జనతా గ్యారేజ్ సినిమాలో హీరో, హీరోయిన్లు కలిసి ఒక టూర్ కి వెళ్తే, వాళ్లతో పాటు వెళ్లినా ఇంకొంత మంది స్నేహితులలో సోహెల్ కూడా ఉన్నాడు. తర్వాత కృష్ణవేణి అనే సీరియల్ లో చేసాడు.