కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్లో మార్చుపోలేని సినిమా పేరు ఒకటి చెప్పమంటే ..ప్రతీ ఒక్కరు ముందుగా చెప్పేది 'పెదరాయుడు' సినిమా గురించే..ఈ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు..ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వాస్తవాలు తెలిస్తే అస్సలు నమ్మలేరు..