నేనింతే మూవీలో హీరోయిన్ గా నటించిన సియా గౌతమ్ ప్రస్తుతం ముంబై లో ఉంటు.. సినిమాలతో పాటు వాళ్ళ బిజినెస్ కూడా చూసుకుంటున్నారు.ఇక నేనింతే తర్వాత వేదం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈమెకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు..