నయనతార ప్రభుదేవా విడిపోవడానికి ప్రధాన కారణం ప్రభుదేవా మొదటి భార్య. ఆమె వల్లనే వీరిద్దరూ విడిపోయారని నయనతార చెప్పింది. ప్రభుదేవా ఆదేశం మేరకు క్రిస్టియన్ అయిన నయనతార హిందువుగా మారిందట. ఆ తరువాత ప్రభుదేవా-నయనతారకు చాలా కండీషన్స్ పెట్టి ఆమె పై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించే వాడట. ఇది గమనించిన నయనతార పూర్తిగా ప్రభుదేవాకు దూరమై అయినట్లు చెప్పింది.