మాళవిక శర్మ  మట్లాడుతూ.. “సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది అంటున్నారు. నాకైతే అలాంటిది ఏమీ ఎదురవ్వలేదు. మిగిలినవాళ్ల సంగతి నేను చెప్పలేను” అంటూ సమాధానం ఇచ్చింది.