అల వైకుంఠపురములో సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా తన క్రేజ్ ఏంటన్నది చూపించాడు. టాలీవుడ్ హీరోలలోని బెస్ట్ డ్యాన్సర్లలో అల్లు అర్జున్ ముందు వరసులో ఉంటారు. ఇందులో ఏ మాత్రం ఆలోచించనవసరం లేదు. గతేడాది సంక్రాంతికి అలా వైకుంఠపురం సినిమాతో బాక్సాఫీసును షేక్ చేశారు.