హైదరాబాద్ లో టాప్ టెన్ బిజినెస్ మాన్ లో ఒకరైన రామ్ ను సింగర్ సునీత పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె పిల్లలు. రామ్ తరచూ సునీత వారి ఇంటికి వచ్చేవారు. రామ్ తన మంచితనంతో సునీత పిల్లలను బాగా ఆకర్షించాడు.