చంటి,జెంటల్ మేన్,ఠాగూర్,నేనే రాజు నేనే మంత్రి లాంటి సూపర్ హిట్ మూవీ లను వదులుకొని, కెరియర్ లో కూడా భారీ పతనాన్ని చూశాడు.