థ్యాంక్ యూ సినిమాతో పాటు దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా పూజా, రష్మిక నటించబోతున్నారని తెలుస్తుంది. మమ్ముట్టి తనయుడు, సెన్సేషనల్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. హను రాఘవపూడి ఈ సినిమాని తెలుగు, తమిళం, మలయాళంలో తెరకెక్కిస్తున్నాడు.