అంచనాలకి తగ్గట్టుగా రామ్ రెడ్ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా మరో 6 భాషల్లోను రిలీజ్ చేయబోతున్నారు. కన్నడ, మలయాళ, హిందీ భోజ్ పురి బెంగాళీ మరాఠి భాషల్లోకి డబ్బింగ్ చేశారట. ఇప్పటికే అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. మన టాలీవుడ్ హీరోలకి మిగతా భాషల్లో కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.