కంగనా సిస్టర్స్ పలు ఇంటర్వ్యూల లో చేసిన వ్యాఖ్యలు మరియు వీరు చేసిన పోస్ట్ లను చూస్తుంటే అన్ని మతాలకు అతీతమయిన మన భారతదేశంలో.... వీరి వైఖరి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ..క్యాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.