అషిమా భల్లా 2001లో ప్యార్ జిందగీ హై అనే హిందీ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ,హిందీ సినిమాలతో పాటు హిందీ ధారావాహికలో కూడా నటించింది.ఈమెకు పెళ్ళయ్యాక పాప కూడా ఉన్న సంగతి ఈమె సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసే వరకు ఎవరికీ తెలియలేదు. త్వరలోనే ఇండస్ట్రీ లోకి రావాలనుకుంటోందని సమాచారం