శృతిహాసన్ ప్రభాస్ తో కలిసి నటించేందుకు అవకాశం వస్తే రెమ్యునరేషన్ ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉందట. అంతేకాకుండా ఎన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ ప్రభాస్ తో నటించడానికి అవకాశం వస్తే మాత్రం ఆ సినిమాలన్నీ వదులుకుంటానని ఆమె చెబుతోంది.