2019 లోనూ 2020 లోనూ వన్ బిలియన్ వ్యూస్ అందుకున్న ఒకే ఒక పాట రౌడీ బేబీ సాంగ్. ఈ పాట మారి 2 చిత్రంలోనిది. ఈ పాట అంత క్రేజ్ ను సంపాదించుకోవడానికి కారణం ప్రభుదేవా కొరియోగ్రాఫర్ చేయడం.