కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా KGF చాప్టర్ 2 మూవీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8 న ఉదయం 10:18 గంటలకు KGF చాప్టర్ 2’ టీజర్‌ను విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే