జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. సినిమా తర్వాత జూనియర్ కోసం ప్రస్తుతం నలుగురు దర్శకులు లైన్లో ఉన్నారు. అందులో ఒక్కరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో ఇప్పటికే అరవింద సమేత లాంటి సినిమా చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్. తారక్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు.