మూగజీవాలపై రష్మీకి ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల్లో కొంతమంది మూగజీవాల హింసించడంపై వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తూ ఉంటారు. వారిలో యాంకర్ రష్మి ఒకరు. మూగ జీవాలను హింసించడం పాపమంటూ మొదటి నుంచి అందరిలో అవేర్నెస్ ఇస్తూ వస్తోన్న రష్మి.. తాజాగా కోడిపందేలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.