ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో, చిరంజీవి సౌందర్య హీరో హీరోయిన్ లో వచ్చిన సినిమా అన్నయ్య. ఈ సినిమా కేవలం రెండు వారాలకే రూ.6 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. ఇక ఫుల్ రన్ ముగిసే సరికి రూ.7.3 కోట్ల షేర్ ను వసూల్ చేసింది.