కరుణాకరణ్,బి.వి.ఎస్.రవి, దశరథ్, క్రాంతి మాధవ్, మెహర్ రమేష్, సతీష్ వేగ్నేష్, శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, వివి వినాయక్, బోయపాటి శీనులాంటి ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు ప్లాప్ మూవీస్ కి దర్శకత్వం వహించి కెరియర్ లో భారీగా దెబ్బతిన్నారు.