సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్న రష్మిక మందనపై ప్రస్తుతం బాలీవుడ్ దర్శకనిర్మాతల చూపు పడింది. దీంతో ఆమెకు అప్పుడే బాలీవుడ్ తలుపులు తెరుచుకున్నాయి.