బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన బడా ప్రొడ్యూసర్ బోని కపూర్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ఇక చిత్ర నిర్మాణంలో గొప్ప నిర్మాతగా పేరుగాంచిన బోనీ కపూర్ ఇప్పుడు నటుడిగా కెమెరా ముందుకు రాబోతున్నారు.