తాజాగా ఈమె గుర్రపుస్వారీ చేస్తూ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తన ప్రేమ, నమ్మకం, గౌరవం అన్నీ ఈ లవ్లీతోనే అంటూ పోస్ట్ పెట్టింది ఉపాసన. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గుర్రాలను ఉపాసన కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఈ విషయంలో భర్తకు తగ్గ భార్య అనిపిస్తుంది ఈ మెగా కోడలు.