సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త అయిన సచిన్ జోషి పై ఈమధ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సచిన్ పై ఓ కేసు రిజిస్టర్ అయింది. అతని ఫ్రెండ్ ఫిర్యాదు చేయడంతో సచిన్ జోషి పై ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం సంచలనంగా మారింది.