ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే న్యూఇయర్ సందర్బంగా ఓ పోస్టర్ విడుదల చేస్తూ ఈ సినిమా జనవరి 15 కు రానున్నట్లు తెలిపారు. కానీ తాజాగా సినిమా విడుదల తేదిని ఒక్క రోజు ముందుకు తీసుకోచ్చారు. జనవరి 14నే ఈ సినిమా విడుదల కానున్నట్లు పేర్కొన్నారు.