ప్రదీప్ కెరీర్ మొదట్లో చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేసి తన నటనతో మరియు మంచి టైమింగ్ తో వేసే కామెడీ పంచులతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇపుడు బుల్లి తెరపై అన్ని ప్రముఖ చానల్లలోనూ తన హవా కొనసాగిస్తున్నాడు.