తమిళ్ నాట్టమై సినిమాను తెలుగులో పెదరాయుడు గా రీమేక్ చేశారు. ఈ సినిమా కోసం మోహన్ బాబు తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి నిర్మాతగా వ్యవహరించాడు.