ఢీ షో లో గెలిచిన వారికి 40% టాక్స్ కట్ చేసి,మిగిలిన డబ్బు ఇస్తారు. క్యాష్ ప్రోగ్రాం లో ఎటువంటి డబ్బులు ఇవ్వరు. బుల్లితెరపై వచ్చే అన్ని షోస్ కేవలం రేటింగ్ కోసం మాత్రమే.