ఒక కార్యక్రమంలో రష్మీ మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది. ప్రస్తుతం నా గోల్స్ అన్ని నా కెరియర్ పైనే ఉన్నాయి అని ఆమె చెప్పుకొచ్చింది.