యశ్ భార్య రాధిక పండిట్ కూడా ఓ హీరోయినే అన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. నిజానికి ఆమె నటించిన "మోగ్గినా మనసు" అనే కన్నడ సినిమా ద్వారా యశ్ హీరోగా పరిచయం అయ్యారు