అల వైకుంఠ పురములో సినిమా హిట్ అయి ఏడాది పూర్తయిన సందర్భంగా తాజాగా ఏర్పాటు చేసిన రీయూనియన్ మీట్ లో బన్నీ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారికి ఏడు సినిమాల తరువాత బిగెస్ట్ హిట్ ఖుషి. ఇక దాదాపు జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా కూడా ఎడవదే. ఇక చరణ్ కు రెండవ సినిమా. అందరికి ఆల్ టైమ్ రికార్డ్ తొందరగానే వచ్చింది. నాకు మాత్రం 20సినిమాలు పట్టింది..