కృష్ణ గారికి తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం గొప్ప గౌరవాన్ని ఇచ్చింది.ఆస్ట్రేలియాలోని కృష్ణ అభిమానుల కోరిక మేరకు అక్కడి ప్రభుత్వం కృష్ణ పేరుతో ఒక స్టాంప్ ను విడుదల చేసింది. 1.65 డాలర్ విలువ ఉండే ఈ స్టాంప్ ను కృష్ణ పేరిట ఆస్ట్రేలియా ప్రభుత్వం విడుదల చేసింది.