శివాజీరాజా,తనికెళ్ల భరణి, మల్లికార్జున్ రావు తదితరులు బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు.ఇందులో ఏదో డబ్బు విషయంలో కొన్ని అవకతవకలు ఏర్పడ్డాయని, కొన్ని రూమర్స్ వచ్చాయి. ఈ విషయమై శివాజీరాజా బ్రహ్మానందం గారిని అడిగాడు. బ్రహ్మానందం గారు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో వారిద్దరి మధ్య గొడవలు అయ్యాయి