టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ గారి కొడుకు వడ్డే నవీన్, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు కొడుకైన రామకృష్ణ గారి కూతురు చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు.