‘అల్లుడు అదుర్స్’ సినిమా ఒకరోజు ముందుకు జరిగి 14న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా సినిమాను ముందుకు జరపాలనే నిర్ణయం ‘రెడ్’ టీమ్ కి మింగుడు పడడం లేదు. ముందే డేట్లు లాక్ చేసుకొని, థియేటర్లు లాక్ చేసుకుంటే.. ఇప్పుడు సడెన్ గా ఆఖరి నిమిషాల్లో నిర్ణయం మార్చడం ఏంటంటూ ‘రెడ్’ టీమ్ వాదిస్తోంది.