"ఎన్టీఆర్ కు అనుకున్న పాన్ ఇండియా కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.. అంతే కాదు ఈ చిత్రాన్ని హారిక హాసిని బ్యానర్, పవన్ కళ్యాణ్ బ్యానర్ కలిపి నిర్మించే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు.