పుష్ప ని భారీ మొత్తంలో కోనేందుకు బాలీవుడ్ లో కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయట.. దీన్ని బట్టి చూస్తే పుష్ప దెబ్బకి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వటం ఖాయంలా కనిపిస్తుంది...