రామ్ తో తనకు పరిచయం ఎలా ఏర్పడిందో ఓ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చింది సింగర్ సునీత.. "రామ్‌తో పరిచయం నాకు చాన్నాళ్లుగా ఉంది. నా సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని అతనే చూసేవాడు.ఈ క్రమంలో మా ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఇది కొన్నాళ్ళకు మరింత బలపడి పెళ్ళి వరకు వెళ్ళేలా చేసింది".