పూరి జగన్నాథ్ సోషల్ మీడియాకు కొంత కాలం బ్రేక్ ఇవ్వనున్నారు. చాలా పని ఉండటంతోనే బ్రేక్ ఇస్తున్నట్టు ఆయన చెప్పారు.